Srimukhi Photos: వైరలవుతున్న యాంకర్ శ్రీముఖి ఫోటో గ్యాలరీ..

Tue, 08 Mar 2022-3:57 pm,

ప్రస్తుతం వైట్ డ్రెస్ లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి తెగ వైరల్ అవుతున్నాయి.

నిత్యం ట్రెండ్ ను ఫాలో అయ్యే శ్రీముఖి కొత్త కొత్త డ్రెస్సులతో దిగిన ఫోటోస్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. 

యాంకర్ శ్రీముఖి వ్యక్తి చేసిన ప్రపోసల్ కు ఒకే చెప్పిన అదెవరో చెప్పకపోవటం విశేషం. 

ఇటీవలే ఫిబ్రవరి 14, అదే ప్రేమికుల రోజున తనకి ఎవరో ప్రపోజ్ చేసినట్టు ఒకే కూడా చెప్పినట్టు తెలుస్తుంది. 

తెలుగు టీవీ యాంకర్లలో శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టేజీ ఏదైనా సరే తన జోక్స్, తెలంగాణ యాస తీరులో ఆకట్టుకుంటుంది. టాప్ 5 ఫిమేల్ యాంకర్లలో శ్రీముఖి కూడా ఒకరు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link