Anchor Varshini: టైట్ వైట్ టాప్‌లో యాంకర్ వర్షిణి హాట్ పోజులు.. కుర్రకారుకు కనువిందు

Sat, 28 Jan 2023-11:43 pm,

యాంకర్ వర్షిణి బుల్లితెరపై మంచి క్రేజ్ ఉంది. పెళ్లి గోల అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీలో ముందుగా అందరికీ ఆకట్టుకుంటుంది. అందులో అభిజిత్, వర్షిణి జోడికి అంతా ఫిదా అయ్యారు.  

ఢీ షోతో బుల్లితెరపై యాంకర్ వర్షిణి పేరు మారుమోగిపోయింది. ఆమె డ్యాన్సుపై సెటైర్లు రాగా.. సీజన్ ముగిసే సరికి తన డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకుంది.   

యాంకర్‌గా మెప్పించిన ఈ భామ.. ప్రస్తుతం వెండితెరపై అభిమానులను అలరించేందుకు రెడీ అవుతోంది.  

భూతద్దం భాస్కర్‌ నారాయణ అనే సినిమాలో నటిస్తోంది. హర్రర్‌ థ్రిల్లర్‌గా, మర్డర్‌ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది ఈ మూవీ.   

ఈ మూవీ టీజర్ శనివారం రిలీజ్ అవ్వగా.. సినీ లవర్స్‌కు తెగ నచ్చేసింది. ఇందులో వర్షిణి డాక్టర్‌గా యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link