Anchor Vishnu Priya: హాఫ్ శారీలో విష్ణుప్రియ హోయలు.. యూత్‌కు గ్లామర్ ట్రీట్
విష్ణుప్రియకు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ బ్యూటీ షేర్ చేసే ఫొటోల కోసం తెగ ఎదురుచూస్తుంటారు.
ఎప్పుడో గ్లామర్ హద్దులు చెరిపేసిన విష్ణుప్రియ.. అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గేదేలే అంటోంది.
తాజాగా బ్లూ లెహంగా ఓణీలో పిక్స్ కుర్రకారును కనువిందు చేస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా స్పెషల్ డ్రెస్‌లో మెరిసింది.
సర్వేజనా సుఖినోభవంతు అంటూ క్యాప్షన్ ఇచ్చి.. సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పింది.
పోవేపోరా షోతో యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన విష్ణు ప్రియకు ప్రస్తుతం చేతిలో షోలు లేవు. వెండితెరపై అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది.