Anchor Vishnu Priya: యాంకర్ విష్ణుప్రియ లేటెస్ట్ ఫొటోలు.. క్యూట్ లుక్స్‌తో పడేసిందిగా..
పోవే పోరా షోతో యాంకర్‌గా క్రేజ్ తెచ్చుకుని.. బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయం అయింది యాంకర్ విష్ణు ప్రియ.
మరోవైపు సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో కుర్రకారుకు హీట్ పుట్టిస్తోంది.
ఇటీవల వాంటెడ్ పండుగాడ్ మూవీలో హీరోయిన్‌గా నటించి.. తన కోరికను నెరవేర్చుకుంది.
లేటెస్ట్‌గా తీసుకున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది.
బిగ్‌బాస్ ఫేమ్ మానస్‌తో కలిసి జరీ జరీ పంచె కట్టి సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులతో అలరించింది ఈ బ్యూటీ యాంకర్.