Anchor Vishnu Priya: ఎద అందాలతో విష్ణు ప్రియ కవ్వింపు.. మైండ్ బ్లోయింగ్ షోకు నెటిజన్లు ఫిదా

Wed, 01 Nov 2023-12:29 am,

సోషల్ మీడియాలో సెగలు పుట్టించే హాట్ ఫొటో షూట్స్‌తో గ్లామర్ ట్రీట్ ఇస్తోంది విష్ణు ప్రియ. తాజాగా షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.   

నటిగా విష్ణు ప్రియ బిజీగా మారుతోంది. దయ సిరీస్‌లో ఫుల్ లెంగ్త్ రోల్‌లో అలరించింది.  

లేడీ జర్నలిస్టు పాత్రలో ఆకట్టుకుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌కు ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది.  

హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్‌ సిరీస్‌కు త్వరలోనే సీక్వెల్‌ కూడా రానుందని సమాచారం.  

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న ఈ భామ.. చీర కట్టులో గ్లామర్‌ షోతో అదరగొట్టింది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link