Anchor Vishnupriya: నాభి అందాలను చూపిస్తూ కైపెక్కిస్తున్న విష్ణుప్రియ.. హాట్ యాంకర్‌ను ఈ పోజులో చూస్తే వావ్ అనాల్సిందే
ఇక తీరిక వేళల్లో తన స్నేహితులతో కలసి విహార యాత్రలు వెళ్తూ తన అప్ డేట్స్‌ను ఫ్యాన్స్‌కు అందిస్తోంది.
తాజాగా తన ఫ్రెండ్ రీతూ చౌదరితో కలసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకునేందుకు బార్సిలోనా ట్రిప్ కు వెళ్లింది ఈ హాట్ భామ.
అక్కడి వీధుల్లో పర్యటిస్తూ తన కెమెరాకు పని చెప్పింది. తెల్లటి టాప్ పైన బ్లూ జాకెట్ వేసుకుని తన నడుమును చూపిస్తూ తాజాగా సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ ను పోస్ట్ చేసింది.
ఈ పిక్స్ చూసినోళ్లంతా తమకు విజువల్ ట్రీట్ దొరికిందంటూ పండగ చేసుకుంటున్నారు.
ప్రస్తుతం వెండి తెరపై కనిపించకపోయినా.. అప్పుడప్పుడూ ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ తన మార్కును చూపిస్తోంది విష్ణు ప్రియ . తాజాగా షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.