Tirumala Donation: తిరుమల ఆలయానికి మరో భారీ కానుక.. ఏం ఇచ్చారో తెలుసా?

Fri, 30 Aug 2024-3:33 pm,

Tirumala TVS Donation: తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు తండోపతండాలుగా సందర్శిస్తున్నారు. శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.

Tirumala TVS Donation: తలనీలాలతోపాటు కానుకలు భక్తులు చెల్లిస్తున్నారు. రోజురోజుకి హుండీ ఆదాయం.. కానుకలు పెరుగుతున్నాయి.

Tirumala TVS Donation: తిరుమల ఆలయానికి మరో భారీ విరాళం అందింది. ప్రముఖ వాహనాల సంస్థ టీవీఎస్‌ మోటార్స్‌ తిరుమల క్షేత్రానికి తమ కానుకను అందించింది.

Tirumala TVS Donation: చెన్నైకి చెందిన టీవీఎస్‌ మోటార్స్ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేణు సుదర్శన్ తిరుమలను సందర్శించారు.

Tirumala TVS Donation: స్వామిని దర్శించుకున్న అనంతరం టీవీఎస్‌కు చెందిన 16 బైక్‌లు అందించారు. వాటిలో 15 ఎలక్ట్రిక్ బైకులు ఉండడం విశేషం.

Tirumala TVS Donation: తిరుమలకు అందించిన వాహనాల విలువ మొత్తం రూ.22 లక్షలు ఉంటుంది.

Tirumala TVS Donation: కొత్త బైక్‌లకు పూజలు నిర్వహించిన అనంతరం టీటీడీ ఈవో జె శ్యామలరావు, అడిషనల్ ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరికి బైక్‌ తాళాలను అందజేశారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link