Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ క్యూట్ పిక్స్
తాజాగా అనుపమ పరమేశ్వరన్ ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటోలు ఫాలోవర్లను తెగ ఆకట్టుకుంటున్నాయి.
అనుపమ పరమేశ్వరన్.. టాలీవుడ్‌లో ఇప్పటివరకు ప్రేమమ్, అ ఆ, ఉన్నది ఒకటే జిందగీ, శతమానం భవతి, హలో గురు ప్రేమ కోసమే, కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐలవ్ యూ చిత్రాల్లో నటించింది.
అనుపమ పరమేశ్వరన్ క్యూట్ పిక్స్.. (Image Courtesy: Instagram)
అనుపమ పరమేశ్వరన్ క్యూట్ పిక్స్.. (Image Courtesy: Instagram)