Anupama Parameswaran Pics: గ్లామర్ డోస్ పెంచిన అనుపమ పరమేశ్వరన్.. చీరలో సోకుల విందు!
అనుపమ పరమేశ్వరన్ తాజాగా గ్లామర్ డోస్ పెంచారు. స్లీవ్ లెస్ జాకెట్, వైట్ శారీలో అందాలు ఆరబోశారు. మలయాళీ బ్యూటీ అందాలకు ఫాన్స్ ఫిదా అవుతున్నారు.
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. అను పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంది.
అఆ, శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే, తేజ్, కృష్ణార్జున యుద్ధం, రాక్షసుడు, రౌడీ బాయ్స్, కార్తికేయ 2 వంటి తెలుగు సినిమాల్లో అను నటించారు.
మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ 'ప్రేమమ్' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. చేసింది చిన్న క్యారెక్టర్ అయినా అందరిని ఆకట్టుకున్నారు.
మలయాళ సినిమా 'ప్రేమమ్' ద్వారా అనుపమ పరమేశ్వరన్ సినిమా రంగ ప్రవేశం చేశారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆపై 'జేమ్స్ అండ్ అలైస్'లో అవకాశం వచ్చింది.
కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్ జిల్లాకు చెందిన ఇరింజలకుడలో 1996 ఫిబ్రవరి 18న అనుపమ పరమేశ్వరన్ జన్మించారు. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించారు.