Anusha Shetty Photos: నాగశౌర్యకు కాబోయే భార్య ఎంత అందంగా ఉందో చూశారా?
టాలీవుడ్ హీరో నాగ శౌర్య పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అవుతున్నాడు.
ఈ నెల 20న అనూష శెట్టితో వివాహం జరగనుంది. బెంగుళూరులోని జెడబ్ల్యూ మారియట్‌లో వివాహ వేడుకలు రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.
ఈ వివాహ వేడుకకు పలువురు సెలబ్రిటీలు విచ్చేయనున్నారు.
కోవిడ్ ఆంక్షలు పూర్తిగా ఎత్తివేసిన తర్వాత పెళ్లి చేసుకున్న తొలి టాలీవుడ్ స్టార్ నాగశౌర్య. కాబట్టి, పెద్ద సంఖ్యలో అతిథులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.
అయితే అనూష శెట్టి బెంగళూరులో ఒక లీడింగ్ ఇంటీరియర్ డిజైనర్.
ఆమె ఫోటోలు కొన్ని మీకోసం తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం.