Anushka Shetty: ఒక్కరు కాదు.. ఐదుగురితో అంతా అయిపోయింది..?.. బాంబు పేల్చిన స్వీటీ..!.. అసలు స్టోరీ ఏంటంటే..?
సాధారణంగా సెలబ్రీటీల ప్రేమ , పెళ్లిళ్ల అంశాలు ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతునే ఉంటాయి. ముఖ్యంగా వీరు ఎవరితో నైన ఎక్కడికన్న వెళ్లిన, కాస్తంత చనువుగా ఉన్నట్లు అన్పించిన వెంటనే సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తుంటారు.
వీళ్ల మధ్యన సమ్ థింగ్.. సమ్ థింగ్ అంటూ .. కూడా రూమర్స్ క్రియేట్ చేస్తుంటారు. ఇండస్ట్రీలోనే కాకుండా.. రాజకీయంగా కూడా.. ఈ మధ్య రూమర్స్ ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి.
అయితే.. తాజాగా.. అనుష్క శెట్టి కూడా ఈ రూమర్స్ బారినపడినట్లు తెలుస్తొంది. అనుష్క మొదటి పేరు స్వీటీ అంట. ఆమెకు పూరీజగన్నాథ్.. అనుష్క అని పేరు పెట్టారంట. ఈ క్రమంలో ఆమె బిల్లా, విక్రమార్కుడు, అరుంధతీ మూవీల్లో నటించి స్టార్ డమ్ సొంతం చేసుకుంది.
బాహుబలి చేసినప్పుడు.. ఆమెకు ప్రభాస్ కు సమ్ థింగ్.. సమ్ థింగ్ అంటూ పుకార్లు చక్కర్లు కొట్టాయి. వీరిద్దరు పెళ్లి కూడా చేసుకొబోతున్నారని వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఈ పుకార్లను ప్రభాస్, అనుష్క కూడా ఖండించారు.
ఇటీవల ఒక షోలో అనుష్క శెట్టీ ఈ రూమర్స్ పై ఓపెన్ అయ్యారంట. జయప్రద హోస్ట్ గా ప్రసారమైన టాక్ షో జయప్రదంలో అనుష్క పాల్గొన్నట్లు తెలుస్తొంది.. ఈ సందర్భంగా.. నీపై వచ్చిన అతిపెద్ద రూమర్ ఏంటని అడగ్గా.. ఈ ప్రశ్నకు అనుష్క తడుముకోకుండా ఇప్పటి వరకు... తనకు సుమంత్, ప్రభాస్, సెంథీల్,గోపీచంద్.. పాటు మరొకరి తో తనకు లవ్ అంటూ, పెళ్లి వార్తలు వెలువడ్డాయని అనుష్క వెల్లడించారంట.
దీంతో అనుష్క శెట్టి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల తన పెళ్లి మీద వస్తున్న రూమర్స్ పైన స్వీటీ మాత్రం కాస్తంత అసహానంతో ఉన్నారంట.