Ariyana Glory SIzzling Photos: నడుమందాలతో కాకరేపుతున్న అరియనా గ్లోరీ.. లేటెస్ట్ ఫోటోషూట్ చూశారా?
![అరియనా గ్లోరీ లేటెస్ట్ ఫోటోషూట్ Ariyana Glory SIzzling Photos Goes Viral](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/ariyanaglorywaist.jpeg)
బిగ్ బాస్ భామ అరియానా గ్లోరీ అనేక ఇంటర్వ్యూలు చేసింది కానీ ఆమెకు క్రేజ్ రాలేదు, ఎప్పుడైతే ఆమె రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేసిందో అప్పుడే ఆమెకు మంచి క్రేజ్ లభించింది.
![అరియనా గ్లోరీ లేటెస్ట్ ఫోటోషూట్ చూశారా? Ariyana Glory Latest Photos](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/ariyanagloryhotphoto.jpeg)
ఆ దెబ్బతో ఆమెకు బిగ్ బాస్ అవకాశం రావడంతో మంచి క్రేజ్ సంపాదించింది.
ప్రస్తుతానికి ఆమె పలు షోస్ లో భాగమవుతూ సందడి చేస్తోంది.
అలాగే అడపా దడపా కొన్ని హాట్ ఫోటోలు షేర్ చేస్తూ చర్చనీయాంశం అవుతూ వస్తోంది.
తాజాగా అరియానా గ్లోరీ షేర్ చేసిన ఫోటోలు మీకోసం