Shalini Pandey: ఫ్యాంట్ వేసుకోవడం మరచిపోయిన అర్జున్ రెడ్డి బ్యూటీ.. ఆమెను ఇలా చేస్తే తట్టుకోలేరు..
![షాలిని పాండే Shalini Pandey](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/shalini-pic1_1.png)
తొలి సినిమాతోనే ఆడియెన్స్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ లో షాలిని పాండే ఒకరు.
![షాలిని పాండే ఫోటోస్ Shalini Pandey Photos](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/shalini-pic2_2.png)
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'అర్జున్ రెడ్డి' సినిమాతో యూత్ లో మాంచి క్రేజ్ సంపాందించుకుంది షాలినీ.
క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఈ బ్యూటీ అందం, అభినయంతో ఆకట్టుకుంది.
అర్జున్ రెడ్డి తర్వాత ఈ బ్యూటీకి సరైన అవకాశాలు రాలేదు. ఒకటి రెండు చిత్రాల్లో మాత్రమే నటించి టాలీవుడ్ కు దూరమైంది.
ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. దీంతో ఈ నటి గ్లామర్ షోకు తెరదీసింది.
ఆఫర్స్ తగ్గడంతో ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పుల్ యాక్టివ్ గా ఉంటూ.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోస్ ను షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది.
రీసెంట్ గా ఈ భామ ఇన్ స్టాలో సోకులు విందు చేసింది. ఇందులో ఊ బ్యూటీ గ్లామర్ కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.