Shalini Pandey Photos: రచ్చ లేపిన షాలినీ పాండే.. అర్జున్ రెడ్డి బ్యూటీ హాట్‌ ట్రీట్ చూస్తే ఫ్యూజులు అవుట్

Thu, 11 May 2023-8:28 pm,

షాలినీ పాండేకు పెద్దగా అంతగా అవకాశాలు రాలేదనే చెప్పాలి. కళ్యాణ్‌ రామ్ సరసన 118 సినిమాలో యాక్ట్ చేసింది. ఎన్టీఆర్ కథనాయకుడు మూవీలో కూడా మెరిసింది. మహానటి మూవీలో కీర్తి సురేష్‌ ఫ్రెండ్ క్యారెక్టర్ పోషించింది.

తమిళ్, హిందీ సినిమాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది షాలినీ పాండే. ప్రస్తుతం బాలీవుడ్‌పైనే ఎక్కువగా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.  

తెలుగులో ఈ అమ్మడు చేతిలో ఆఫర్లు ఏమి లేవు. హిందీలో చివరగా రణ్‌బీర్ సింగ్‌కు జంటగా జయేష్‌భాయ్ జోర్దార్ మూవీలో నటించింది.  

ప్రస్తుతం మహాజత్ అనే సినిమా షూటింగ్‌ దశలో ఉంది. ఈ సినిమా తరువాత మరో మూవీకి సైన్ చేయలేదు.  

మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్‌గా ఉంటోంది. హాట్‌ ఫోటో షూట్స్‌తో రచ్చ లేపుతోంది. తాజాగా మతిపోగేట్టే పిక్స్‌ను షేర్ చేసింది. మీరూ చూసేయండి.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link