Ashu Reddy: గ్రీన్ డ్రెస్‌లో అషు రెడ్డి గ్రీన్ సిగ్నల్.. క్లీవేజ్ షోతో పిచ్చెక్కించే పిక్స్
అషు రెడ్డి సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్లు చేస్తూ రచ్చ చేస్తోంది. గ్రీన్ డ్రెస్‌లో ఎద అందాలు ఆరబోస్తూ పోజులు ఇచ్చింది.
ఈ హాట్ పిక్స్‌పై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి.
డబ్ స్మాష్ వీడియోలతో జూనియర్ సమంతగా క్రేజ్ సంపాదించుకున్న అషు రెడ్డికి బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత భారీ పాపులారిటీ వచ్చింది.
ఇక కాంట్రావర్సీ కింగ్ రామ్‌గోపాల్ వర్మతో ఈ బ్యూటీ చేసిన ఇంటర్వ్యూలు ఏ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో మెల్లిమెల్లగా అవకాశాలు దక్కించుకుంటోంది. ఏ మాస్టర్ పీస్ అనే మూవీలో యాక్ట్ చేస్తోంది.