Ashu Reddy Latest Pics : అసలైన అందాలు చూపించిన అషూ రెడ్డి.. పిక్స్ వైరల్
డబ్ స్మాష్ వంటి యాప్స్‌తో అషూ రెడ్డి ఫేమస్ అయింది. జూ. సమంతగా అషూ రెడ్డి డైలాగ్స్ చెబుతూ, యాక్టింగ్ చేస్తూ క్రేజ్ దక్కించుకుంది.
బిగ్ బాస్ షోతో అషూ రెడ్డికి ఫుల్ ఫాలోయింగ్ ఏర్పడింది. బిగ్ బాస్ తరువాత రాహుల్ సిప్లిగంజ్‌తో చేసిన రచ్చతోనే ఎక్కువగా ఫేమస్ అయింది.
రాహుల్ సిప్లిగంజ్ ట్రాక్, బుల్లితెరపై ఎక్స్ ప్రెస్ హరితో లవ్ ట్రాక్, యూట్యూబ్‌లో ఆర్జీవీతో చేసే బోల్డ్ ఇంటర్వ్యూలతోనే అషూ రెడ్డి ఇంతగా ఫాలోయింగ్ దక్కించుకుంది.
అషూ రెడ్డి తన ఒంటి మీదున్న టాటూలు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటూ చేసే హంగామా ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.
అషూ రెడ్డి తన క్లీవేజ్, నడుము ఒంపుసొంపులను చూపిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఆమె ఫోటోలు ఇప్పుడు అందరినీ మెప్పిస్తున్నాయి.