Ashu Reddy Photos: స్కిన్ కలర్ బ్రాలెట్ తో అషురెడ్డి దర్శనం.. అసలేమన్నా వేసుకుందా లేదా అనిపించేలా పూల్ ట్రీట్!

Thu, 02 Mar 2023-8:48 am,

ప్రస్తుతానికి అషు రెడ్డి దుబాయ్ లో రచ్చ చేస్తోంది, ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఉండే ఆమె ఈసారి కూడా తన స్కిన్ కలర్డ్ బ్రాలెట్ లో ఉన్న ఫోటోలు షేర్ చేసింది. 

స్కిన్ కలర్డ్ బ్రాలెట్ ధరించిన అషు రెడ్డి స్విమ్మింగ్ పూల్ లో రచ్చ చేస్తూ చాలా డిప్రెసింగ్ సంవత్సరాల తర్వాత, ప్రస్తుతం నేను నా స్వంత చర్మంపై నమ్మకంగా ఉన్నాను, ఎవరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా అంటూ కామెంట్ చేసింది. 

 

అషు రెడ్డి మోడరన్ డ్రెస్సులలోనే కాదు చీరకట్టులో కూడా అద్భుతంగా కనిపిస్తోంది.

ఇక దుబాయ్ లోనే ఒక షూట్ కోసం ఉన్న రాహుల్ సిప్లిగంజ్ తో కలిసి ఉన్న వీడియోను సైతం అషు రెడ్డి షేర్ చేసింది. 

ఇక అషు రెడ్డి ఆ మధ్య షేర్ చేసిన చీరకట్టు ఫోటో కూడా చూసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం. 

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link