Asia Cup 2023: మరో వారం రోజుల్లో ఆసియా కప్ ప్రారంభం, అందరి దృష్టీ ఆ ఆటగాళ్లపైనే

Wed, 23 Aug 2023-10:01 pm,

విరాట్ కోహ్లీ

టీమ్ ఇండియా బ్యాటర్, రన్నింగ్ మెషీన్ విరాట్ కోహ్లీపై అందరి దృష్టి నెలకొంది. పాకిస్తాన్‌పై విరాట్ కోహ్లీ ఆట మరింత అద్భుతంగా ఉంటుంది.

వనిందు హసరంగ

శ్రీలంకకు చెందిన ఈ అద్భుత లెగ్ స్పిన్నర్‌పైనే అందరూ దృష్టి సారించారు.

షకీబ్ అల్ హసన్

బంగ్లాదేశ్ కెప్టెన్ ఇతడు. అనుభవజ్ఞుడైన బ్యాటర్. బంగ్లేదేశ్ జట్టుకు కీలకం ఇతడే

షహీన్ షాహ్ అఫ్రిది

లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ షహీన్ షాహ్ ఆఫ్రిది పేస్ బౌలింగ్‌పై అందరి దృష్టీ నెలకొంది.

రషీద్ ఖాన్

ఇతడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచంలో ఏ పిచ్‌పై అయినా ఏ జట్టుకైనా ప్రమాదకర స్పిన్నర్. అద్భుతమైన లెగ్ స్పిన్ ముందు అందరూ దాసోహం కావల్సిందే

ముష్ఫికుర్ రహీమ్

బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ ఈ ఫార్మట్‌లో అద్భుతంగా ఆడుతున్నాడు. మిడిల్ ఆర్డర్‌లో బలమైన బ్యాటర్. 

దసున్ షనాకా

శ్రీలంక కెప్టెన్  దసున్ షనాకా ఓ ఆల్ రౌండర్. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ అగ్రగణ్యుడు. 

జస్ప్రీత్ బూమ్రా

టీమ్ ఇండియా పేసర్ జస్ప్రీత్ బూమ్రా దాదాపు ఏడాది విరామం తరువాత తిరిగి ఇండియాకు ఆడుతున్నాడు. ఆసియా కప్‌తోనే తిరిగి వన్డే ఫార్మట్‌లో ఎంట్రీ ఇస్తున్నాడు.

బాబర్ ఆజమ్

పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఆ దేశానికి సంబంధించి రన్నింగ్ మెషీన్. వన్డే ఫార్మట్‌లో ప్రపంచంలో నెంబర్ 1 ఆటగాడిగా ఉన్నాడు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link