Astrology: ఈ రాశుల వారిపై దేవగురువు బృహస్పతి అపార అనుగ్రహం.. వీరి ఇంట్లో మోగనున్న పెళ్లి భాజాలు..

Fri, 02 Aug 2024-2:07 pm,

Astrology: వేద జ్యోతిష్యం అనుసరించి బృహస్పతిని నవగ్రహాల్లో దేవ గురువుగా పరిగణిస్తారు. బృహస్పతి ఒక్కోరాశిలో దాదాపు యేడాది సంచరిస్తూ ఉంటాడు. ఒక రాశి నుంచి మరొక రాశిలో మారినపుడు దేశంలోని 12 నదులకు పుష్కరాలు వస్తుంటాయి. తాజాగా బృహస్పతి రాశి మార్పు కారణంగా ఈ రాశుల వారి ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశాలున్నాయి.

వృషభ రాశి: గురుగ్రహ నక్షత్ర సంచారం వల్ల వృషభ రాశి వారికి చేసే పనుల్లో అనుకోని లాభాలు కలగనున్నాయి. అంతేకాదు సంఘంలో గౌరవం పెరుగుతుంది. కొత్తగా ఆధాయ వనరులు ఏర్పడుతాయి. ఆర్ధికంగా పడుతున్న కష్టాలు తొలిగిపోతాయి. త్వరలో పెళ్లి కానీ  ఈ రాశుల వారికీ వివాహాం జరగనుంది.

సింహ రాశి బృహస్పతి నక్షత్ర మార్పు వలన సింహ రాశి వారు గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తోన్న డబ్బులు తిరిగి చేతికి అందుతాయి. కష్టమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి.

ధనుస్సు రాశి.. ధనుస్సు రాశి వారికి బృహస్పతి రాశి మార్పు కారణంగా ఇంట్లో పెళ్లి కానీ వారికి వివాహా యోగం ప్రాప్తించనుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న డబ్బులు చేతికి అందుతాయి. ఉద్యోగులు తాము చేస్తోన్న సంస్థలో ప్రమోషన్ పొందుతారు. అంతేకాదు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. 

గమనిక: పైన పేర్కొన్న అంశాలు కేవలం జ్యోతిష్కులు గ్రహ సంచారం ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీనితో Zee Media ధృవీకరించడం లేదు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link