2022 Audi A8: ఇండియాలో లాంచ్ చేసేందుకు అంతా సిద్ధం, లుక్ చూస్తే మైమర్చిపోవల్సిందే
Audi A8 చూడ్డానికి ఈ కారు చాలా అందంగా, అత్యద్భుతంగా ఉంది. దీంతోపాటు అప్‌డేటెట్ ఎంఐబీ 3 సాఫ్ట్‌వేర్‌లు ఇచ్చారు.
లగ్జరీ నిజమైన అనుభూతిని కల్పించేందుకు కంపెనీ ఈసారి..కేబిన్ చాలా అధునాతనంగా తీర్చిదిద్దింది.
అందంగా..ఆకట్టుకుంటూ Audi A8
కొత్త ఆడి ఏ8 కారు చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంది. పాత మోడల్ తో పోలిస్తే చాలా మార్పులొచ్చాయి