Kavya Kalyan Ram: బ్లాక్‌డ్రెస్‌లో బలగం‌ పాప సోయగాలు.. మత్తు చూపులతో అదరహో

Thu, 28 Dec 2023-9:37 pm,

Kavya Kalyan Ram Pics:

గంగోత్రి సినిమాలో వల్లంకి పిట్ట అనే పాటలో నీలి కళ్ళ పాప తెలుగు వారందరికీ గుర్తుందే ఉంటుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ బాలు సినిమాలో కూడా నటించి మెప్పించింది. ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఎంతో పేరు తెచ్చుకుంది కావ్య కళ్యాణ్ రామ్. 

ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన ఈ నటి.. ఈ మధ్యనే  బలగం చిత్రంతో హీరోయిన్ గా మారింది. ప్రియదర్శికి ఈ సినిమాలో హీరోయిన్ గా చేసి సూపర్ హిట్ అందుకుంది.

బలగం సినిమా కన్నా ముందు మసూద సినిమాలో కూడా ఒక ముఖ్యపాత్రలో కనిపించింది కావ్య కళ్యాణ్ రామ్.

మసూద, బలగం రెండు కూడా సూపర్ హిట్లను నమోదు చేసుకోగా.. ఈ హీరోయిన్ కి మరిన్ని అవకాశాలు రావచ్చు అని తెలుగు ప్రేక్షకులకు భావిస్తున్నారు.

అయితే ఇప్పటివరకు ఇంకా ఎటువంటి పెద్ద సినిమా సైన్ చెయ్యని కావ్య ఇంస్టాగ్రామ్ లో మాత్రం తన ఫోటోలతో తెగ అలరిస్తోంది. ముఖ్యంగా ఈ మధ్య బ్లాక్ డ్రెస్సులు కావ్య షేర్ చేసిన ఫోటోలు అందరి దగ్గర నుంచి తన అందం అదరహో అనే కామెంట్లు వచ్చే లాగా చేస్తున్నాయి.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link