Balakrishna: బాలయ్యతో కల్కి నటి సెల్ఫీ.. పిక్స్ వైరల్..

Thu, 04 Jul 2024-12:56 pm,

ఈ రిసెప్షన్ వేడుకలో బాలయ్య హాజరై సందడి చేశారు. ఈ నేపథ్యంలో నట సింహంతో సీనియర్ నటీమణులు కుష్బూ, శోభన హాజరయ్యారు.

తాజాగా శోభన్ కల్కి మూవీలో శంబలా కు పెద్దదిక్కు గా ఉండే మరియం పాత్రలో అలరించిన సంగతి తెలిసిందే కదా. చాలా రోజుల తర్వాత ఈమె తెరపై కనపించి ప్రేక్షకులను అలరించింది.

 ఈమె బాలయ్య సరసన నారీ నారీ నడుమ మురారి, ముద్దుల కృష్ణయ్య చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే కదా.

ఈ వేడుకలో బాలయ్య, వెంకటేష్, కుష్బూ, శోభన, మంచు లక్ష్మి, ప్రభు దేవా సహా పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.

బాలయ్య విషయానికొస్తే.. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ఈ యేడాది విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు.

వరలక్ష్మి శరత్ కుమార్ విషయానికొస్తే.. కథానాయికగా నటిస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈమె తన ప్రియుడిని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link