Belly Fat: ఈ టిప్స్ పాటిస్తే మీ పొట్ట చుట్టు కొండలా ఉన్న కొవ్వు.. క్యాండిల్‌లా కరిగిపోతుంది..
చాలా మంది ఒకప్పటి లాగా శరీరక శ్రమ చేయడంలేదని చెప్పుకొవచ్చు. ఉదయాన్నే లేచీ ఎక్సర్ సైజ్ లు చేయడం, గేమ్స్ లు ఆడుతుండేవారు. ప్రతిరోజు సాయంత్రంపూట గ్రౌండ్ కు వెళ్లి మరీ ఏదో ఒక గెమ్స్ లు ఆడుతుండేవారు. కానీ ప్రస్తుతం మాత్రం పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ఎవరు కూడా శారీరక శ్రమ చేయడంలేదని చెప్పుకొవచ్చు.
దీని వల్ల అధిక బరువుతో ఇబ్బందులు పడుతుంటారు. ఇక లాప్ టాప్ ల ముందు గంటల కొద్ది కూర్చుని ఏ పనులు కూడా చేయకుండా అలానే కూర్చుని ఉంటున్నారు.కొన్ని టిప్స్ పాటిస్తే.. మన పొట్ట చుట్టు కొండలా ఉన్న కొవ్వు క్యాండిల్ గా కరిగిపోతుంది. అధిక బరువుతో ఇబ్బందులు పడుతున్నవారు.. ప్రతిరోజు క్రమం తప్పకుండా జాగింగ్ లు, రన్నింగ్ లకు వెళ్లాలి. అంతే కాకుండా.. నీళ్లను ఎక్కువగా తాగాలి.
అంతేకాకుండా.. ఉదయం పూట వేడి నీళ్లను చేసుకుని దానిలో తేనె వేసుకుని తాగాలి. ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్ లకు దూరంగా ఉండాలి. ప్రతిరోజు కూడా సాత్వికమైన ఆహారం తీసుకొవాలి.
తీసుకునే ఫుడ్ విషయంలో డైట్ ప్రాపర్ గా ఫాలో అవ్వాలి. అంతే కాకుండా.. ఇష్టమున్న సమయంలో ఫుడ్ తీసుకొవడం మానేయాలి. ప్రతిరోజుకూడా హెల్తీ ఫుడ్ లను తీసుకునేలా ప్లాన్ చేసుకొవాలి.
నూనె పదార్థాలు, మాంసాహారం, పిజ్జాలు, బర్గర్ ల వంటివాటికి దూరంగా ఉండాలని కూడా నిపుణులు చెబుతున్నారు. దీన్ని పాటిస్తే బెల్లీ ఫ్యాట్ సమస్య అనేది ఉండదని కూడా నిపుణులు చెబుతున్నారు.