Brain Health Foods: ఏదీ గుర్తుండటం లేదా, మర్చిపోతున్నారా, ఈ డైట్ తీసుకోండి

Wed, 04 Sep 2024-7:08 pm,

బీట్‌రూట్

బీట్‌రూట్‌లో నైట్రేట్స్ అధికంగా ఉంటాయి. ఇవి మెదడులో రక్త సరఫరాను మెరుగుపర్చడంతో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. 

క్యారట్

క్యారట్‌లో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది విటమిన్ ఎ కింద కన్వర్ట్ అవుతుంది. విటమిన్ ఎ అనేది మెదడు కణాల్ని ఆరోగ్యంగా ఉంచడం ద్వారా జ్ఞాపకశక్తిని పెంచుతుంది. కంటి ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది

షిమ్లా మిర్చి

షిమ్లా మిర్చిలో విటమిన్ సి పెద్దమొత్తంలో ఉంటుంది. ఇది మెదడు కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది

బ్రోకలీ

బ్రోకలీలో విటమిన్ సి, విటమిన్ కే పెద్దమొత్తంలో ఉంటుంది. ఇది మెదడు కణాల్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్‌కు గురి కాకుండా కాపాడుతుంది. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది

పాలకూర

పాలకూరలో విటమిన్ కే, ఫోలేట్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మెదడు కణాల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలకభూమిక వహిస్తాయి. జ్ఞాపకశక్తిని పెంపొందిస్తాయి

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link