Tiger Safari in India: దేశంలోని టాప్ 6 బెస్ట్ టైగర్ రిజర్వ్ సఫారీ పార్కులేవో తెలుసా
దుథ్వా నేషనల్ పార్క్, ఉత్తరప్రదేశ్
ఇది ఉత్తరప్రదేశ్‌లో ఉంది. ఈ పార్కులో కూడా పులులతో పాటు ఇతర జంతువులుంటాయి. ఇక్కడ లియోపార్డ్, జింకలు ఇంకా చాలా కన్పిస్తాయి.
జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, ఉత్తరాఖండ్
జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ దేశంలో అత్యంత పురాతనమైంది. చాలా ప్రసిద్ధి చెందింది. ఇందులో పెద్దసంఖ్యలో పులులుంటాయి. జీప్ సఫారీ లేదా కేంట్ సఫారీ ద్వారా తీరగవచ్చు.
రథంబోర్ నేషనల్ పార్క్, మధ్య ప్రదేశ్
రథంబోర్ నేషనల్ పార్క్ దేశంలోని ప్రసిద్ధి చెందిన టైగర్ రిజర్వ్ ఫారెస్టుల్లో ఒకటి. ఇక్కడ పెద్ద సంఖ్యలో పులులు దర్శనమిస్తాయి. జీప్ సఫారీ లేదా కేంట్ సఫారీ ద్వారా పులుల్ని చూడవచ్చు.
పేంచ్ నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్
ఇది కూడా మధ్యప్రదేశ్‌లోనిదే. ఈ పార్కులో పులులతో పాటు ఇతర జంతవులు చాలా కన్పిస్తాయి. లియోపార్డ్, వోల్వ్, జాకల్స్ ఉంటాయి.
బాంధ్‌వగడ్ నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్
ఇది కూడా మధ్యప్రదేశ్‌లోనే ఉంది. ఇక్కడ కూడా పెద్ద సంఖ్యలో పులులు సంచరిస్తుంటాయి. జీప్ సఫారీ లేదా కేంట్ సఫారీ ద్వారా పులుల్ని చూడవచ్చు.