Best 7 Street Food Places in Hyderabad: హైదరాబాద్‌లో ఈ ప్రాంతాల్లో స్ట్రీట్‌ఫుడ్స్ తప్పకుండా ట్రై చేయండి!
హైదరాబాద్‌లోని అత్యంత ప్రసిద్ధ స్ట్రీట్ ఫుడ్ హబ్‌లలో సుల్తాన్ బజార్ ఒకటి. ఇక్కడ ఎక్కువగా హైదరాబాదీ బిర్యానీ, హలీమ్, కబాబ్‌లు, ఇరానీ చాయ్ ఎక్కువగా లభిస్తుంది.
హైదరాబాద్‌లోని మరొక ప్రసిద్ధ స్ట్రీట్ ఫుడ్ హబ్ బేగంపేట్. ఇక్కడ ఎక్కుగా ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు సంబంధించిన హాస్టల్స్ ఉంటాయి. ఇక్కడ చాట్, పాన్‌పూరి, డోసె, ఇడ్లీ ఎక్కువగా లభిస్తాయి.
చారిత్రక చార్మినార్ చుట్టుపక్కల చాలా స్ట్రీట్ ఫుడ్ స్టాల్‌లు ఉన్నాయి. ఇక్కడ హైదరాబాదీ బిర్యానీ, మిర్చి కా సలన్, కుల్ఫీ మరిన్ని స్ట్రీట్ ఫుడ్స్ లభిస్తాయి.
హైదరాబాద్‌లోని అబిడ్స్ చుట్టు ప్రాంతాల్లో కూడా చాలా స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. ఇక్కడ చాట్, పాన్‌పూరి, డోసె, ఇడ్లీ మరిన్ని స్ట్రీట్ ఫుడ్స్ అందుబాటులో ఉంటాయి.
హైదరాబాద్‌లోని టార్నాకా ప్రాంతాల్లో కూడా స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ హైదరాబాదీ బిర్యానీ, చాట్, పాన్‌పూరి, డోసె, ఇడ్లీ మరిన్ని ఆహారాలు లభిస్తాయి.
హైదరాబాద్‌లోని కుకట్‌పల్లి ప్రాంతంలో చాలా స్ట్రీట్ ఫుడ్స్ లభిస్తాయి. ఇక్కడ కూడా హైదరాబాదీ బిర్యానీ, చాట్, పాన్‌పూరి, డోసె, ఇడ్లీ మరిన్ని ఆహారాలు కూడా ఎక్కువగా ఫేమస్..
హైదరాబాద్‌లోని మాదాపూర్ ప్రాంతంలో కూడా చాలా స్ట్రీట్ ఫుడ్స్ లభిస్తాయి. ఇక్కడ కొన్ని రెస్టారెస్ట్స్‌లో హైదరాబాదీ బిర్యానీ, చాట్, పాన్‌పూరి, డోసె, ఇడ్లీలు అందుబాటులో ఉన్నాయి.