Best Discount Offer: రూ.8 వేలకే Whirlpool 6 Kg వాషింగ్ మెషిన్.. అమెజాన్‌లో ఇలా కొనండి!
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా ప్రముఖ ఎలక్ట్రిక్ కంపెనీ వర్ల్పూల్(Whirlpool 6 Kg 5 Star) విడుదల చేసిన 6 కిలోల 5 స్టార్ రాయల్, ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అతి తక్కువ ధరలో లభిస్తోంది. అలాగే దీనిపై అదనంగా ఫ్లాట్ తగ్గింపుతో పాటు బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ముఖ్యంగా ఈ వాషింగ్ మిషన్ ను కొనుగోలు చేసే వారికి ప్రత్యేకమైన డిస్కౌంట్ కూపన్ కూడా లభిస్తోంది. ఈ కూపన్ వినియోగించి కొనుగోలు చేసే వారికి ఏకంగా రూ.500 నుంచి రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇవే కాకుండా ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ప్రస్తుతం మార్కెట్లో ఈ వర్ల్పూల్ 6 కిలోల 5 స్టార్ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ 5 స్టోరేజ్ కెపాసిటీల్లో అందుబాటులో ఉంది. ఇందులోని ఆరు కిలోల సామర్థ్యం కలిగిన వాషింగ్ మిషన్ పై అత్యధిక తగ్గింపు లభిస్తోంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్లో దీనిని MRP ధర రూ.17,600తో విక్రయిస్తోంది.
ఈ వర్ల్పూల్ (Whirlpool 6 Kg 5 Star) 6 కిలోల 5 స్టార్ వాషింగ్ మిషన్ ను గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా కొనుగోలు చేసే వారికి ఏకంగా 26% వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా దీనిపై అదనంగా ఇతర ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇక దీనిపై ఉన్న ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ పోను కేవలం రూ.12,999కే పొందవచ్చు.
అలాగే ఈ వర్ల్పూల్ 6 కిలోల 5 స్టార్ వాషింగ్ మిషన్ బ్యాంక్ ఆఫర్స్ వివరాలు కి వెళితే.. దీనిని ఎస్బిఐ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేసే వారికి ఏకంగా రూ.1,200 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా డిస్కౌంట్ కూపన్ కూడా లభిస్తుంది. దీనిని వినియోగిస్తే రూ.500 తగ్గింపు లభిస్తుంది.
ఇక అమెజాన్ ఈ Whirlpool 6 Kg 5 Star వాషింగ్ మిషన్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ ను కూడా అందిస్తోంది. దీనిని వినియోగించి కొనుగోలు చేసే వారికి రూ. 2,300 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో బ్యాంక్ ఆఫర్స్ ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ పోను రూ.8 వేల లోపే కొత్త వాషింగ్ మెషిన్ ను పొందవచ్చు.