Best Diwali Gifts: దీపావళికి మీ బంధుమిత్రుల కోసం 5 బెస్ట్ గిఫ్ట్‌లు

Fri, 25 Oct 2024-8:48 pm,

Noise Pulse 2 Max

ఈ వాచ్ 1.85 ఇంచెస్ డిస్‌ప్లే కలిగి ఉండి 550 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. 100 వరకు స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి. ఈ వాచ్‌ను మహిళలు, పురుషులు ఎవరైనా వినియోగించవచ్చు. ఈ వాచ్ అసలు ధర 5,999 రూపాయలు కాగా అమెజాన్‌లో 82 శాతం డిస్కౌంట్ అనంతరం 1099 రూపాయలకే లభిస్తుంది.

Fastrack Limitless Glide

ఇది చాలా మంచి కంపెనీ. ఈ స్మార్ట్‌వాచ్ బ్లూటూత్ ఆప్షన్ కలిగి ఉంటుంది. ఇందులో 85కు పైగా స్పోర్ట్స్ మోడ్స్ , ఫీచర్లు ఉన్నాయి. దీపావళికి గిఫ్ట్ ఇచ్చేందుకు బెస్ట్ ఆప్షన్. ఈ వాచ్ ధర 2,799 రూపాయలు కాగా 54 శాతం డిస్కౌంట్‌తో 1299 రూపాయలకు అందుతోంది. 

Fire-Boltt Ninja Call Pro Max

ఈ స్మార్ట్‌వాచ్ 2.01 ఇంచెస్ డిస్‌ప్లేతో వస్తోంది. దాంతోపాటు 120కు పైగా స్పోర్ట్స్ మోడ్స్ సపోర్ట్ చేస్తుంది. వాయిస్ అసిస్ట్ ఫీచర్ కూడా ఉంది. ఈ వాచ్ ధర 14,999 రూపాయలు కాగా 93 శాతం డిస్కౌంట్ అనంతరం కేవలం 1099 రూపాయలకే పొందవచ్చు.

boAt Lunar Discovery

ఇది 1.39 ఇంచెస్ హెచ్‌డి డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇందులో బ్లూటూత్ కాలింగ్ ఆప్షన్ ఉంటుంది. ఈ గిఫ్ట్‌ను ఎవరికైనా ఇవ్వవచ్చు. ఈ వాచ్ ధర 8,499 రూపాయలు కాగా 87 శాతం డిస్కౌంట్‌తో ఇప్పుడు 1,099 రూపాయలకు లభిస్తుంది

Noise Pulse 2 Max

ఈ వాచ్ 1.85 ఇంచెస్ డిస్‌ప్లే కలిగి ఉండి 550 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. 100 వరకు స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి. ఈ వాచ్‌ను మహిళలు, పురుషులు ఎవరైనా వినియోగించవచ్చు. ఈ వాచ్ అసలు ధర 5,999 రూపాయలు కాగా అమెజాన్‌లో 82 శాతం డిస్కౌంట్ అనంతరం 1099 రూపాయలకే లభిస్తుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link