Best Foods for Children: పిల్లలకు ఈ ఐదు పదార్ధాలు తిన్పిస్తే చాలు బ్రెయిన్ కంప్యూటర్ కంటే వేగం
ఓట్స్ అనేవి చాలా హెల్తీ ఫుడ్. ఇందులో సాల్యుబుల్ ఫైబర్ అధికంగా ఉంటుంది. దాంతో పాటు బీటా గ్లూకోన్ ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. కొలెస్ట్రాల్ తగ్గించేందుకు కూడా దోహదపడుతుంది.
సండే లేదా మండే రోజూ ఒక గుడ్డు తప్పనిసరి అంటారు. పోషక పదార్ధాలు మెండుగా ఉండే పదార్ధమిది
ఇక డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. వివిధ రకాల రోగాలు రాకుండా కాపాడేందుకు అవసరమైన రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
అరటి పండ్లు ఆరోగ్యానిక్ చాలా మంచివి. రోజూ అరటి తినేవవారికి శరీరానికి కావల్సిన విటమిన్ బి6, విటమిన్ సి, విటమిన్ ఎ, మెగ్నీ,షియం, పొటాషియం, ఫైబర్ వంటివి ఉన్నాయి.