Home Made Oil: హెయిల్ ఫాల్ సమస్యకు చెక్ పెట్టే బెస్ట్ హోమ్ మేడ్ ఆయిల్ ఇలా తయారు చేసుకోండి

Thu, 19 Sep 2024-6:04 pm,

మెంతులు ఉల్లి పాయల ఆయిల్ తయారీ ఎలా

ఈ అద్భుతమైన ఆయిల్ తయారీకు రెండు చెంచాల మెంతులు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి.

మెంతులు ఉల్లిపాయ ఆయిల్

జుట్టు పొడుగ్గా, పటిష్టంగా ఉండాలంటే మెంతులు, ఉల్లిపాయలు ఉపయోగించాలి. ఈ రెండింటితో కలిపి ఆయిల్ తయారు చేసి వాడితే జుట్టు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి

ఇందులో కొబ్బరి నూనె కలపాలి

ఉల్లిపాయలు, మెంతుల మిశ్రమంలో ప్యూర్ కోకోనట్ ఆయిల్ కలపి 10-15 గంటలు ఉడికించాలి. చల్లారిన తరువాత జుట్టుకు అప్లై చేయాలి.

రెండూ కలిపి పేస్ట్ చేయాలి

ఉల్లిపాయలు, మెంతులు రెండూ కలిపి మిశ్రమంగా మెత్తగా చేసుకోవాలి. 

మెంతులు నానబెట్టాలి

మెంతుల్ని రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి. ఆయిల్ తయారీకు మెంతుల్ని కనీసం 8 గంటలు నానబెట్టాలి. అప్పుడే మెంతులు మెత్తగా మారుతాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link