Best selling mobiles under Rs 10000: జస్ట్ రూ. 10 వేల లోపే వచ్చే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

Wed, 27 Sep 2023-8:13 pm,

Best selling mobiles under Rs 10,000: తక్కువ బడ్జెట్లో వచ్చే స్మార్ట్ ఫోన్ కోసం అన్వేషిస్తున్నారా ? తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫీచర్స్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? లో బడ్జెట్లో మీడియం రేంజ్ ఫీచర్స్‌, ఫ్లాగ్‌షిప్ ఫోన్ లుక్స్‌తో మార్కెట్లో లభిస్తున్న ఫోన్స్ ఇవి. 

Xiaomi Redmi 9 price Rs 9,099: షావోమి రెడ్మి 9 ఫోన్ ధర కేవలం రూ. 9,099 మాత్రమే 

Tecno Spark 7T price Rs 8,999 : టెక్నో స్పార్క్ 7T ఫోన్ ధర కేవలం రూ. 8,999 మాత్రమే

Realme C33 Price Rs 8,999 : రియల్‌మి నార్జో 30 ఫోన్ ధర కేవలం రూ. 8,999 మాత్రమే

Realme C33 Price Rs 6,999 : రియల్‌మి C33 ఫోన్ ధర కేవలం రూ. 6,999 మాత్రమే

Realme C15 Price Rs 9,993 : రియల్‌మి C15 ఫోన్ ధర కేవలం రూ. 9,993 మాత్రమే

POCO C55 Price Rs 7,499 : పోకో C55 ఫోన్ ధర కేవలం రూ 7,499 మాత్రమే.

Infinix Hot 10S Rs 9,999 : ఇన్ఫినిక్స్ హాట్ 30i ఫోన్ ధర కేవలం రూ. 9,499 మాత్రమే  

Infinix Hot 10S Rs 9,999 : ఇన్ఫినిక్స్ హాట్ 10S ఫోన్ ధర కేవలం రూ. 9,999 మాత్రమే  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link