Tollywood Top Dubbed Movies Pre Release Business: ‘భారతీయుడు 2’ సహా తెలుగులో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన టాప్ డబ్బింగ్ సినిమాలు..
‘భారతీయుడు 2’ సహా తెలుగులో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన టాప్ డబ్బింగ్ సినిమాలు..మొత్తంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..
యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘కేజీఎఫ్ 2’. ఈ సినిమా తెలుగులో రూ. 78 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పటి వరకు తెలుగులో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాల్లో ఇది అత్యధికం అని చెప్పాలి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడం విశేషం.
శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్, అక్షయ్ కుమార్ లీడ్ రోల్స్ లో నటించిన సినిమా ‘2.O’. ఈ సినిమా తెలుగులో రూ. 71 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కానీ తెలుగులో ఈ సినిమా అంతగా వర్కౌట్ కాలేదు.
శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించిన మూవీ ‘ఐ’ (మనోహరుడు). ఈ సినిమా తెలుగులో రూ. 39 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
రజినీకాంత్ హీరోగా పీఏ రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో రూ. 33 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘కబాలి’. ఈ సినిమా తెలుగులో రూ. 31 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా నటించిన మూవీ ‘రోబో’. ఈ సినిమా తెలుగులో రూ. 27 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
కమల్ హాసన్ టైటిల్ రోల్లో సిద్ధార్ధ్ మరో ముఖ్యపాత్రలో నటించిన మూవీ ‘భారతీయుడు 2’. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో రూ. 24 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే రూ. 25 కోట్ల షేర్ రాబట్టాలి.
సూర్య హీరోగా హరి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘సింగం 3’. ఈ సినిమా తెలుగులో రూ. 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కానీ సరైన విజయం నమోదు చేయలేకపోయింది.