Bhumi Pednekar Hot Photos: వామ్మో జాకెట్లు ఇలా కూడా ఉంటాయా.. చీరకట్టులో కూడా అందాలు వడ్డించేసిన భూమి పెడ్నేకర్!
ముంబై లోనే పుట్టి పెరిగిన భూమి పెడ్నేకర్ చిన్ననాటి నుంచే సినిమా మీద ఆసక్తి పెంచుకుంది. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినా సరే ఆమె నటిగానే ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది.
2015 వ సంవత్సరంలో దమ్ లాగాకే హైషా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఐదు ఆరు వరుసగా సినిమాలు ఉన్నాయంటే ఆమె టాలెంట్ మనం అర్థం చేసుకోవచ్చు.
తాజాగా ఆమె తన స్నేహితురాలి వెడ్డింగ్ కి వెళుతూ షేర్ చేసిన కొన్ని ఫోటోలు హాట్ టాపిక్ గా మారాయి. ఆ ఫోటోలలో ఆమె అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది.
పైన ఆచ్చాదన కోసం జాకెట్ ధరించిందన్న మాటే కానీ ఎద అందాలన్నీ కనిపించే విధంగా జాకెట్ డిజైన్ చేశారు. తన స్నేహితురాలు పెళ్లి కోసం అలా వెళుతున్నాను అంటూ మెడలో డిజైనర్ గొలుసు చేతికి డిజైనర్ వేర్ గాజులు ధరించిన ఆమె అందాల ఆరబోతతో రెచ్చిపోయింది.
ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.