Bhumika Chawla: నీలిరంగు గాగ్రా లో మెరిసిపోయిన భూమిక…మరోసారి మిస్సమ్మ రోజులు తలపించిన నటి

Sun, 03 Dec 2023-7:30 pm,

అంతేకాదు ఖుషి సినిమా తరువాత మరోసారి భూమిక నడుము నుంచి మన చూపు తిప్పుకోనికుండా చేస్తున్నాయి ఈ ఫోటోలు..

స్కై బ్లూ గాగ్రా వేసుకొని.. మిస్సమ్మ నాటి తన అందాన్ని మళ్లీ గుర్తు చేసింది ఈ హీరోయిన్.  

ఇక ఇప్పుడు కొన్ని సినిమాలలో అక్క వదిన పాత్రలలో కనిపిస్తూ వస్తున్న భూమిక ప్రస్తుతం షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి..  

ఒకప్పుడు భూమిక ఒక సినిమా చేస్తోంది అంటే అది తప్పకుండా బ్లాక్ బస్టర్ అనుకునేవాళ్ళు.. అయితే కొద్ది రోజుల తర్వాత ఈ హీరోయిన్ సినిమాలు చేయడం తగ్గిస్తూ వచ్చేసింది..  

Bhumika: మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ఈ ముగ్గురు హీరోలని స్టార్లుగా మార్చిన సినిమాలు అయినా ఒక్కరు, ఖుషి, సింహాద్రి లో నటించిన హీరోయిన్ భూమిక..  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link