Ashu Reddy: ఈఫిల్ టవర్ ఎదుట అషు రెడ్డి హాట్ షో.. కుర్రకారుకు కిక్కే కిక్కు

Sat, 29 Oct 2022-10:45 pm,

జూనియర్ సమంతగా టిక్ టాక్‌ వీడియోలతో సోషల్ మీడియాలో భారీ క్రేజ్ సంపాదించుకుంది అషు రెడ్డి.  

కొన్ని షార్ట్ ఫిలిమ్స్‌, ప్రైవేట్ సాంగ్స్‌తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.  

ఆ తరువాత బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి బుల్లితెర ప్రేక్షకులను అలరించింది.  

కాంట్రవర్సీ ఇంటర్వ్యూలు, రాహుల్ సిప్లింగజ్‌‌తో లవ్ ట్రాక్, పవన్ కళ్యాణ్ టాటూలతో ఈ అందగత్తె నిత్యం వార్తల్లోనే ఉంది.   

ప్రస్తుతం పారిస్ ట్రిప్‌లో ఉన్న అషురెడ్డి.. అందాల ప్రదర్శనతో అభిమానులను అలరిస్తోంది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link