శారీలో దీప్తి సునైనా సిగ్గు, హొయలు
సోషల్ మీడియా సెన్సేషన్ దీప్తి సునైనా (Deepthi Sunaina).. బిగ్ బాస్ 2 తెలుగు రియాలిటీ షోతో మరింత ఫేమస్ అయింది. బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువైంది. బిగ్ బాస్ 2 తర్వాత మళ్లీ తన సోషల్ మీడియా పనులతో బిజీ అయిపోయింది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే దీప్తి సునైనాకు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 1.5 మిలియన్ల ఫాలోయర్లున్నారు. బ్లాక్ శారీలో ఫొటోలు దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా దీప్తి సునైనా ఫొటోలు (Deepthi Sunaina Hot Photos) వైరల్ అవుతున్నాయి.
ఈ ఫొటోలను నటి, సోషల్ మీడియా సెన్సేషన్ దీప్తి సునైనా (Deepthi Sunaina) ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా వాటిని సేకరించి ఇక్కడ అందిస్తున్నాం.