Bigg Boss 4 Telugu: అందరూ అభినే టార్గెట్ చేస్తున్నారా ?

Sun, 29 Nov 2020-7:32 pm,

జలజ టాస్కులో కొంత మంది కంటెస్టెంట్స్ సరిగ్గా పర్ఫార్మ్ చేయలేదు. కానీ ఎక్కువగా నెగెటివ్ ఎఫెక్ట్ అనేది అభిజిత్‌పైనే  కనిపించింది. 

శుక్రవారం ఎపిసోడ్‌లో కింగ్ నాగార్జున హౌజ్ గేట్లు తెరవమని బిగ్ బాస్‌ను కోరినప్పుడు అవినాష్ ఎలిమినేషన్ తప్పుదు అనుకున్నారు. సారీ చెప్పి కవర్ చేశాడు అవినాష్.

Also Read |  Bigg Boss Telugu: హారిక స్ట్రాటజీకి ఫిదా అవుతున్న నెటిజెన్స్

అవినాష్ బిగ్ బాస్ గేమ్‌ను బాగా అర్థం చేసుకున్నాడు అనుకున్నాడు.. కానీ తెలిసింది గోరంత,  తెలియాల్సింది గోరంత అని నాగార్జున చెప్పకనే చెప్పాడు. 

Also Read | బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో అరియానా గ్లోరీ క్యూట్ రియాక్షన్స్ చూస్తే పడిపోతారు 

ఇక హౌజ్‌లో బలమైన అభ్యర్థి అయిన అవినాష్‌ను మిగితా సభ్యులు టార్గెట్ చేయడానికి కారణం కూడా ఉంది. మెట్యూర్డ్ గేమ్ ఆడుతున్నాడు. 

అయితే స్ట్రెయిట్ గేమ్ కొన్నిసార్లు సేఫ్ గేమ్‌గా కనిపించడంతో అది తప్పుగా మారుతోంది. ఇదే మైనస్ అవుతోంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link