Bigg Boss Arohi : బుల్లిడ్రెస్సులో బిగ్ బాస్ భామ.. ఆరోహి అందాల ప్రదర్శన

Mon, 13 Mar 2023-3:17 pm,

బిగ్ బాస్ షోలో ఒక్కొక్కరి ఇమేజ్ ఒక్కోరకంగా మారుతుంది. ఇస్మార్ట్ న్యూస్ అంటూ కనిపించిన ఆరోహి.. ఆరో సీజన్‌లో బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది.

బిగ్ బాస్ ఇంట్లో ఆరోహి నాలుగైదు వారాలుంది. కానీ ఆరోహి తన మీద జనాల దృష్టి పడేసుకునేలా చేయలేదు. సూర్యతో ట్రాక్ ఉన్నట్టుగా చూపించారు.

బిగ్ బాస్ వల్ల వచ్చిన ఫాలోయింగ్‌ను ఇలా అందాల ఆరబోతతో కాపాడుకుంటోంది. తాజాగా వేసుకున్న డ్రెస్సులో తొడల అందాలను ప్రదర్శిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది.

సూర్య, ఆరోహి బిగ్ బాస్ ఇంట్లో ఓ జంటలా ఉన్నారన్నట్టుగా చూపించారు. కానీ తామిద్దరం కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనని చెబుతూ వచ్చినా బిగ్ బాస్ టీం మాత్రం లవ్ ట్రాక్ నడిపించే ప్రయత్నం చేసినట్టుగా ఉంది.

బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తరువాత ఆరోహికి బుల్లితెరపై ఇతర ఆఫర్లేమీ రానట్టుగా కనిపిస్తోంది. మళ్లీ తన పాత పనినే చేసుకుంటూ బిజీగా ఉంటోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link