Bigg Boss Bhanu: పొట్టి డ్రెస్‌లో బిగ్ బాస్ భాను అదుర్స్.. థైస్ షోతో కుర్రకారు క్లీన్‌బౌల్డ్
మొదట సీరియల్స్‌తో కెరీర్ ఆరంభించిన భాను శ్రీ.. బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.
ఏడు చేపల కథ మూవీలో బోల్డ్ క్యారెక్టర్ పోషించి.. అందరినీ ఆశ్చర్యపరిచింది.
బాహుబలి, కాటమరాయుడు వంటి పెద్ద సినిమాల్లోనూ భాను శ్రీ మెరిసింది.
ప్రస్తుతం వెబ్‌సిరీస్‌లు, టీవీ షోలు, బీబీ జోడిలో డ్యాన్స్ కంటెస్టెంట్‌గా చేస్తూ బిజీగా మారింది.