Bigg Boss 4 Telugu: హారికను పెళ్లి చేసుకుంటా : అనివాష్
కిచ్చ సుదీప్ అడిగిన ప్రశ్నకు మొదట జవాబు చెప్పడానికి కాస్త ఇబ్బందిపడినట్టుగా కనిపించిన అవినాష్.. ఆ తర్వాత ఏ మాత్రం తడుముకోకుండా తన జవాబు చెప్పేశాడు.
తనకు ఎవిక్షన్ పాస్ వచ్చేందుకు కారణమైన హారికను పెళ్లి చేసుకుంటానని, మోనాల్ గజ్జర్‌తో డేటింగ్‌కి వెళ్తానని చెప్పేసిన అవినాష్ ( Jabardasth comedian Avinash ) .
ఇక అరియానా గ్లోరి వంతు వచ్చేటప్పటికి.. ఆమెను చంపేస్తానని చెప్పిన బిగ్ బాస్ కంటెస్టంట్ అవినాష్.
అవినాష్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటని సుదీప్ అడగ్గా.. '' హారిక తన వెంట ఉంటే లైఫ్‌లో ఏదైనా సాధించగలననే నమ్మకం ఉందన్నాడు.
ఇక అరియానా గ్లోరిని చంపుతా అనడానికి కారణం.. ఆమె తనను మానసికంగా వేధిస్తోందని, టార్చర్ పెడుతోందని చెప్పుకొచ్చాడు.