Deepthi Sunaina: క్యూట్ లుక్స్‌తో దీప్తి సునైనా విజువల్ ట్రీట్.. మతిపోయేలా ఫొటో షూట్..!
యంగ్ బ్యూటీ దీప్తి సునైనా సోషల్ మీడియాలో క్యూట్ పిక్స్‌తో యువతను ఆకర్షిస్తోంది.
తన లవర్ షణ్ముక్ జస్వంత్‌తో బ్రేకప్ చెప్పిన తరువాత మధ్యలో కాస్త జోరు తగ్గించింది. మళ్లీ ఇప్పుడు జోరు పెంచిన దీప్తి సునైనా మునుపటిలా అభిమానులను అలరిస్తోంది.
తాజాగా గ్రీన్ గౌన్‌లో అందాల మెరుపులు మెరిపించింది ఈ బ్యూటీ. వెబ్ సిరీస్‌లు, ప్రైవేట్ సాంగ్స్‌తో బిజీగా ఉంటూనే.. నెట్టింట గ్లామర్ ట్రీట్‌తో అదరగొడుతోంది.
నేనే నా డార్లింగ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. క్యూట్ లుక్స్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.
బ్యాక్ టు బ్యాక్ ఫొటో షూట్స్‌తో జోరు పెంచింది ఈ భామ. మైమరపించే అందాలతో మెస్మరైజ్ చేస్తోంది.