తెల్ల చీర కట్టుకొని కొప్పున మల్లెపూలు పెట్టుకున్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా?

బిగ్ బాస్ షోతో క్రేజ్ తెచ్చుకున్న వారిలో దివి ఒకరు.

ఈమె బిగ్ బాస్ ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది.

ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో ఛాన్స్ కొట్టేసి అందరీ దృష్టిని ఆకర్షించింది.
ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న పుష్ప-2లోనూ దివికి మంచి రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
తాజాగా దివి తెల్ల చీర కట్టుకుని కొప్పున మల్లెపూలు పెట్టుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.