Bigg Boss Divi: నాభి అందాలు చూపిస్తూ బిగ్ బాస్ దివి రచ్చ.. కాకరేపుతున్న హాట్ బ్యూటీ

లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసిన దివి.. వీటికి కవిత్వం కూడా యాడ్ చేసింది. "వనమాలి చేయి తాకి కలువలోచనా.. ఒక లాలి పాటలాగ పరవశించెనా.." అంటూ సాగే ఓ కవితను పోస్ట్ చేసింది.

బిగ్ బాస్ నాలుగో సీజన్ ద్వారా హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన దివి.. భారీ క్రేజ్ సొంతం చేసుకుని బయటకు వచ్చింది. హౌస్‌లో పెద్దగా ఆకట్టులోక పోయినా.. సినిమా ఆఫర్లు మాత్రం క్యూకట్టాయి.
ముఖ్యంగా ఆ సీజన్ ఫైనల్ రోజు మెగాస్టార్ చిరంజీవి దివిని అభినందించి.. గాడ్‌ఫాదర్‌లో అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం భోళాశంకర్‌లోనూ ఛాన్స్ కొట్టేసింది దివి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2లో న్యూస్ రిపోర్టర్‌గా నటిస్తోంది దివి. ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారింది.
దివి షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్‌పై నెట్టింట లైక్స్, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. బ్యూటీఫుల్ అంటూ దివిని పొగిడేస్తున్నారు.