Nikki Tamboli HOT Show: బోల్డ్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ
బిగ్ బాస్ బ్యూటీ నిక్కీ తంబోలి ఓ రేంజ్ లో అందాల అరబోస్తూ నెట్టింట హీట్ పుట్టిస్తోంది.
తాజాగా ఈబ్యూటీ స్విమ్మింగ్ పూల్ లో గ్లామర్ ఒలకబోసింది. ఈ భామ అందాలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
'చీకటి గదిలో చితక్కొట్టుడు' అనే సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది నిక్కీ. ఆ తర్వాత తిప్పారా మీసం సినిమాలో మెరిసింది.
ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవడంతో ఈ అమ్మడుకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.
ఆ తర్వాత హిందీ బిగ్ బాస్ లోకి ఎంట్రీ పాపులారిటీ తెచ్చుకుంది. ఈ భామ ఆ షోలో ఏకంగా ఫైనల్ చేరి రన్నరఫ్ గా నిలిచింది.
ఈమె తమిళ్ లో 'కాంచన 3' అనే సినిమాలో నటించి మెప్పించింది. ప్రస్తుతం హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది.