Nikki Tamboli HOT Pics: ఓ పక్క మండిపోతున్న ఎండలు.. మరోపక్క నిక్కీ తంబోలి సెగలు..

Thu, 18 Apr 2024-12:32 pm,

బాలీవుడ్ బ్యూటీ నిక్కీ తంబోలి అందాల వడ్డింపులో తగ్గేదే లే అంటుంది.  

ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చ చేస్తున్నాయి.   

గతంలో ఈ బ్యూటీ తెలుగులో 'చీకటి గదిలో చితక్కొట్టుడు', తిప్పారా మీసం వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.   

తొలుత హిందీ రియాలిటీ షో బిగ్ బాస్ తో పాపులారిటీ సంపాదించుకుంది. ఆ షో లో ఈ భామ పైనల్ కు చేరి రన్నరఫ్ గా నిలిచింది.     

కోలీవుడ్ లో 'కాంచన 3' అనే సినిమాలో కూడా నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి ఆఫర్స్ లేకపోవడంతో గ్లామర్ ను ఒలకబోస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link