బ్లాక్ ఫ్రైడే సేల్ లో ఐఫోన్, వన్ ప్లస్ వంటి బ్రాండ్స్ పై స్పెషల్ ఆఫర్స్

Fri, 27 Nov 2020-4:41 pm,
Black Friday Sale 2020 offers best deals on iPhone, One Plus Pro and other brands

బ్లాక్ ఫ్రైడే సేల్ లో అమేజాన్ నుంచి మీరు వన్ ప్లస్ 8 ప్రోను సొంతం చేసుకోవచ్చు. ఇందులో వైర్ లెస్ చార్జింగ్, స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్, 12 జీబి ర్యామ్, 256 జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వస్తోంది. (Photo Credits: Twitter)

Black Friday Sale 2020 offers best deals on iPhone, One Plus Pro and other brands

పిక్సెల్ 5 స్మార్ట్ ఫోన్ లపై గూగుల్ స్టోర్ లో మంచి ఆఫర్ నడుస్తోంది. ఇక్కడ మీకు మంచి డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది.  (Photo Credits: Google)

Also Read |  సూపర్ ఫీచర్స్ తో Toyota Innova Crysta ను లాంచ్ చేసిన Totoya, ధర ఇతర వివరాలు తెలుసుకోండి.

Black Friday Sale 2020 offers best deals on iPhone, One Plus Pro and other brands

అపిల్ ఎయిరపోడ్ ప్రో మీరు అమేజాన్ తో పాటు వూట్, వాల్మార్ట్ సెగ్మెంట్స్ నుంచి కొనుగోలు చేయవచ్చు. WOOT నుంచి అయితే మీకు 24 శాతం డిస్కౌంట్ కూడా లభించనుంది.  (Photo Credits: Flipkart)

ఆసక్తిగల వినియోగదారులు ఆపిల్ ఐపోన్ ఎస్ఈ ను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. దీని కోసం క్యారియర్స్ డాటా ప్లాన్ ను వినియోగించాల్సి ఉంటుంది. (Photo Credits: Apple)

ఇందులో భాగంగా ఆపిల్ ఐఫోన్, శాంసంగ్ ఎస్20 సిరీస్, అమేజాన్ ఇకో ఇలా ఎన్నో బ్రాండ్స్ పై అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి.

Also Read | WhatsApp OTP Scam | అంటే ఏంటి ? దీని నుంచి తప్పించుకోవడం ఎలా ?

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link