Black tomatoes: నల్ల టమాటాలు కన్పిస్తే ఖచ్చితంగా తీసుకొండి.. దీని లాభాలు తెలిస్తే నోరెళ్ల బెడతారు..
సాధారణంగా టమాటాలు మనకు ఎరుపు రంగులో ఎక్కువగా లభిస్తుంటాయి. అయితే.. టమాటాలలో లైకోపిన్ లు అధికంగా ఉంటుంది. రోజు తినడం వల్ల శరీరంలోకి అనేక రుగ్మతలు దూరమౌతాయి.
మరోవైపు నల్లటమాటాలు మార్కెట్ లో అరుదుగా దొరుకుతాయి. ముఖ్యంగా నార్త్ స్టేట్స్ లలో నల్లని టమాటాలు కొన్ని సీజన్ లలో మాత్రమే దొరుకుతాయి.
ఈ క్రమంలో నల్లని టమాటాల వల్ల శరీరంలోని రక్త ప్రసరణ వేగంగా జరుగుతుంది. జీర్ణక్రియ వేగంగా జరుగుతుంది. ఎముకలు బలంగా మారుతాయి.
నల్లని టమాటాల వల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి. టమాటాలను జ్యూస్ లుగా చేసుకుని దాన్ని.. డైలీ తాగితే అనేక ఉపయోగాలు కల్గుతాయి. మలబద్దకం తగ్గిపొతుంది.
టమాటాలను అధికాంగా తినడకూడదని కూడా నిపుణులు చెబుతుంటారు. కానీ టమాటాలు లేనిదే.. ఏ రకమైన వంటలను కూడా చేయడం ఈజీ కాదని చెప్పవచ్చు. మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ లలో ఈ టమాటాలు ఎక్కువగా లభిస్తాయంట.