Alia Bhatt Bathtub Pics: బాత్‌టబ్ ఫోటోలతో హాట్ హాట్‌గా అలియా భట్

Sat, 19 Feb 2022-1:27 pm,

సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కిస్తున్న గంగూబాయి కతియావాడీ సినిమా రియల్ లైఫ్ ఆధారిత చిత్రం. ఈ సినిమా కధ కమాఠీపుర రాణి నిజ జీవితం ఆధారంగా ఉంటుంది. ఈ సినిమాలో అజయ్ దేవగణ్, విజయ్ రాజ్, సీమా పాహ్వా, శాంతనూ మహేశ్వరిలు ఉన్నారు.

ఈ ఫోటోషూట్‌లో అలియా భట్ బాత్‌టబ్ లేదా వాట్ బేసిన్‌పై కూర్చుని పోజులిచ్చింది. ఈ ఫోటోలిప్పుడు వైరల్ అవుతున్నాయి

అలియా భట్ లేటెస్ట్ ఫోటోల్లో వైట్ కలర్ డీప్ నెక్ డ్రెస్ వేసుకుని ఉంది. అలియా గ్లామర్ అభిమానుల్ని ఫిదా చేస్తోంది.

అలియా భట్ ఇటీవల బలిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సందడి చేసింది. ఆమె అప్ కమింగ్ సినిమా గంగూబాయి  కతియావాడీ ప్రమోషన్ అనంతరం అలియా భట్ ఈ బోల్డ్ లుక్ వెలుగు చూసింది.

అలియా భట్ నిన్న తాజాగా లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. ఇందులో అలియా భట్ చాలా ప్రత్యేకంగా కన్పిస్తోంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link