Ananya Panday: బాలీవుడ్ బ్యూటీ అనన్యపాండే హాట్ షో.. మీరూ ఓ లుక్కేయండి

Wed, 16 Nov 2022-8:17 pm,

పతీ పత్ని ఔర్ ఓ, కాలీ పీలి, గెహరాయియా వంటి చిత్రాల్లో డిఫరెంట్ రోల్స్ పోషించడంతో మంచి పేరు వచ్చింది.    

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ-పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన లైగర్ సినిమాలో అనన్య హీరోయిన్‌గా నటించింది.  

లైగర్ మూవీ హిట్ అయితే సౌత్‌తో పాటు పాన్‌ ఇండియా వైడ్‌గా ప్రేక్షకులకు దగ్గరవ్వాలన్న ఈ బ్యూటీ ఆశలు నెరవేరలేదు.   

ఈ సినిమాలో అనన్య నటన ఏ మాత్రం బాగోలేదంటూ నెటిజన్లు భారీగా ట్రోల్స్ కూడా చేశారు.   

హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోతున్న ఈ అందగత్తె.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link