Ameesha Patel: పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఎలా తయారైందో తెలుసా, భారీగా ట్రోలింగ్

Tue, 04 Jul 2023-11:58 pm,

గదర్ 2 సినిమా ఆగస్టు 11న విడుదల కానుంది. రెండు దశాబ్దాల క్రితం విడుదలైన గదర్ సినిమా బాక్సాఫీసును ఊపేసింది. ఇప్పుడు ఇంతకాలం విరామం తరువాత గదర్ 2 తెరకెక్కింది.

అమీషా పటేల్ ఎప్పుడూ బోల్డ్ లుక్స్‌తో అభిమానులకు షాక్ ఇస్తుంటుంది. గదర్ 2 రిలీజ్ సందర్భంలో కూడా బోల్డ్ లుక్స్‌తో అదరగొట్టింది. ఈసారి ఆ ప్రయత్నం విఫలమైంది.

అమీషా పటేల్ లుక్స్ నెటిజన్లకు అస్సలు నచ్చలేదు. వరస్ట్ అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు. 

వైటర్ కలర్ షార్ట్ ఫిటెడ్ ప్యాట్, పింక్ క్రాప్ టాప్ వేసుకుని కన్పించింది. దాంతోపాటు హై హీల్స్ వేసుకుని కేశాలు వదులుగా వదిలేసింది. అయితే అమీషా పటేల్ లుక్స్ ఎందుకో నెటిజన్లకు నచ్చలేదు. ట్రోలింగ్ అందుకున్నారు.

ఓ సమయంలో బాలీవుడ్ నుంచి కనుమరుగైన అమీషా పటేల్ ఇటీవల తిరిగి వార్తల్లో వస్తోంది. గదర్ 2 సినిమాలో కన్పించనుంది.ఈ సినిమాలో సకీనా పాత్రలో కన్పించే అమీషా పటేల్ ఇచ్చిన స్టైలిష్ లుక్ బెడిసికొట్టింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link